Thursday, August 20, 2009

భూమి ప్రయాణము , Earth Journey

Earth moves round the sun daily and continuously ... it is a permanat process . in this way it covers a distance of 15,00,000 (15 lakhs) miles per day. . a long journey it is doing , Earth's orbit ronud the Sun is of that much circumference (15,00,000 miles) నిరంతరము భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ... ఈ ప్రయాణము లో అది రోజుకి 15 లక్షల మైళ్ళ దూరము ప్రయాణిస్తుంది . సూర్యుని చుట్టూ ఉన్నా భూమి కక్ష్య చుట్టుకొలత అంతేమరి (15,00,000 మైళ్ళు)

Mammale cannot Jump, గెంతలేని క్షీరదము

Animals & Mammales can jump and run and it is common . . . but elephant can't Jump and this is the only mammale that can not Jump. Is not fascinating? జంతువులు , క్షీరదాలు గెంతగాలవు , పరుగెత్తగలవు ... కాని ఏనుగు గెంటలేదు .. గెంతలేని క్షీరదము బహుసా ఏనుగు ఒక్కటేమో ? దాని బారీ కాయము వలన అది సాధ్యపడదు. మేరి ఇది ఒక వింత కాదా ?

మనిషి ఉపిరి రోజుకు ఎన్నిసాలు ?,Hunan Respirations per day

Humans Respirate from birth to death ... and it is continuous .. respiration is for Oxygenation of blood (purification of blood). on average a person breaths ౧౮ to 24 times per minute and it counts " 23,000 times per day... this is done automatically. మనుషులు ఉపిరితిట్టులలోనికి గాలి పీల్చుదురు ... ఇది ఒక నిరతర ప్రక్రియ . గాలి లో ఉన్నా ప్రాణవాయువు(oxygen) రక్తము శుద్ధి చేయును . . . ఎర్ర రక్త కణాలు ఈ గాలి లోని ప్రాణవాయువును(oxygen) తీసుకొని ,బొగ్గుపులుసు వాయువును (Carbondiaxide) ను విడిచి పెట్టును . నిముషానికి మానవులు ౧౮ నుండి ౨౪ సార్లు గాలి పీల్చుదురు . సగటున రోజుకి " 23,000 సార్లు ఉపిరి పీలుస్తారు .

Friday, August 14, 2009

నత్త నడక , Snail walking

The word snail is a common name for almost all members of the molluscan class Gastropoda that have coiled shells in the adult stage. When the word snail is used in a general sense, it includes sea snails, land snails and freshwater snails. It can walk on an Edge of a sharp blade without injury to it . నత్తలంటే అందరికీ తెలుగు నాచు రాళ్ళ మీద నడుస్తుందని ... కాని ఇది దారుగా ఉన్నా బ్లాడు అంచు మీద ఏమాత్రము కోసుకుపోకుండా నడవగలదు . అదే దీని ప్రత్యేకత (special) . .

మనిషి నడిచే దూరము , Man walking distance

మనిషి తన సగటు జీవితం లో సుమారు 80,000 మైళ్ళు దూరము నడుస్తాడు . ఇది భూమిని మూడు సార్లు చుట్టి వచ్చునంత దూరమునకు సమానము ... తనకి తెలియకుండానే యాద్రుచ్చికము గా జరిగిపోతుంది . Man walking ... walking ... walking a distance of 80,000 miles on average in his life span . It is happening on a routine life . .. this distance is equal to the distance of walking round the earth globe 3 times .

బంగారము సాగే గుణము , Gold to tennis court

ప్రతి లోకానికి సాగే గుణము ఉంటుంది .. కానీ ఇక్కడ బంగారము అగ్గే పెట్టంత పరిమాణము ఉన్నదాన్ని టెన్నిస్ మైదానమంత విశాలమైన పొరలా సాగదీయ వచ్చును . Evey metal can be streched and made into thin plates as we required... but A match-box sized gold biscket can be streche to an area of tennis court size. . . that is the special of streching property of the Gold.

బ్లూ వేల్ గుండె పరిమాణము ,Blue Whale Heart size


  •  
  •  
  •  
ప్రతి జంతువుకి గుండె ఉంటుంది మరీ అంట పెద్దది కాదు ... గుప్పెడంత మాత్రమే కాని ఇక్కడ 'బ్లూ వేల్ ' కి గుండె సైజు ఒక కారు అంత ఉంటుంది . ఇది నిముసానికి 9 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది .

Blue whale is a mammale and its heart sine is about a car and it beats only 9 times per minute.
  • ========================
Visit my website : Dr.Seshagirirao.com  

యాపిల్ లో నీరు , Apple and water


  •  
యాపిల్ పండు ఆరోగ్యానికి చాల మంచిది ... రోజుకొక యాపిల్ తింటే వైద్యునకు దూరముగా ఉండవచ్చును అనే సామెత కుడా ఉంది . అటువంటి యాపిల్ లో 84 శాతము నేరు ... మిగతావన్ని 16 శాతమే .
  •  
Apple is a fruit good for keeping health ... and we can avoid visiting a doctor if we eat an apple for day ... but it contains 84% water only ... remaining solids comes to 16%.

  • ========================
visit my website -> Dr.Seshagirirao.com/

Pelicon bird beak, పెలికాన్ పక్షి ముక్కు

The largest beaked bird in the world is the pelicon bird .. on average the beak measures 47 cms long. A pelican is a large water bird with a distinctive pouch under the beak, belonging to the bird family Pelecanidae. The pelicans can be divided into two groups: those with mostly white adult plumage, which nest on the ground (Australian, Dalmatian, Great White, and American White Pelicans), and those with gray or brown plumage, which nest in trees (Pink-backed, Spot-billed, and Brown, plus the Peruvian Pelican, which nests on sea rocks). The Peruvian Pelican is sometimes considered conspecific with the Brown Pelican.

Efil Tower , ఈఫిల్ టవర్

Named after its designer, engineer Gustave Eiffel, the Eiffel Tower is the tallest building in పారిస్. At the time of completion in 1889, it was the world's tallest tower . To climb we have to walk up a total of 1792 Steps to reach the top.

Cornea and Blood supply, కంటి పాప రక్తప్రసరణ

There is no blood supply to cornea of the Eve.. but cornea has the ability to take Oxygen directly form the air.

Thursday, August 13, 2009

మొదటి అన్వేషణ , First Discovery

first insulin vial was produced in 1923 .-- మొదటి ఇన్సులిన్ మందు సీసా తాయారు చేసినది 1923 లో . Alexander Fleming Discovered Pencillin in 1928. -- అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనిపెట్టినది ..1928 లో first german Rocket was Fired in 1944 . -- జర్మన్ రాకెట్ ప్రయోగించినది .. 1944 లో First Modern Credit Card was invented in 1950 . -- మొదట అధునాతన క్రెడిట్ కార్డ్ కనిపెట్టబడినది .. 1950 లో Man Stepped on the Moon in 1969 .-- చంద్ర మండలము పై మనిషి అడుగుపెట్టినది .. 1969 లో , First Mobile Phone was introduced in 1973 .-- మొదటి మొబైల్ పోను ప్రవేసపెట్టినది .. 1973 లో , World's First Test tube baby was born in 1978 .-- ప్రపంచము లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి జన్మించినది ..1978 లో, Personal Computer was introduced in 1981 .-- మొదటిగా పెర్సనల్ కంప్యుటర్ ప్ర్వేసపెట్టినది .. ౧౯౮౧ లో , First Diabetic patient on Nova insulin in 2000.-- మొదటి మశుమేహ వ్యాధి భాడితుడు నోవా ఇన్సులిన్ వాడినది ... 2000 లో .

100 సంవత్సరాల కేలండర్ ,100 year Calendar


  •  
పై కేలండర్ ని బాగా చూసి రాబోయే 100 సంవత్సరాల వరకు తారీకులు తెలుసు కావచ్చును . మొదట మనకు కావలసిన సంవత్సరాన్ని చూసి , దాని తిన్నగా ఉన్నా ఇంగ్లిస్ అక్షరాని గుర్తించి కింద చార్ట్ (టేబుల్)లో ఆ అక్షరానికి సంభందించిన కేలండర్ ని చుడండి .
We can read & know the calendar for 100 years .. dates & days -> first find out the year ... then , find out a;phabet ofthe month and look at the Calendae table below that alphabet.

  • ========================
 visit my website -> Dr.Seshagirirao.com