Sunday, March 23, 2014

Calico cat in La Coruna of Spain,స్పెయిన్‌ దేశపు కాలికో క్యాట్(పిల్లి)

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

  •  
Calico cat in La Coruna of Spain,స్పెయిన్‌ దేశపు కాలికో క్యాట్(పిల్లి)  : This cat of Spain is specialized with three color on its skin ... Black,White ,Brown.

  • ==============================
 visit my website - > Dr.Seshagirirao.com

Friday, March 21, 2014

Heighest bridge in the world above Sea level,సముద్రమట్టం నుండి అత్యంత ఎత్తైన ప్రదేశం లోని బ్రిడ్జి

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

  •  
 ప్రపంచము లోనే అత్యంత ఎత్తైన ప్రదేశం లో కట్టిన బ్రిడ్జి మనదేసములోనే ఉంది . హిమాలయ పర్వతాల్లో " ద్రాస్ & సురు నదుల మధ్య సముద్రమట్టానికి 18,379 అడుగుల ఎత్తున ఉందీ వారధి. కేవలము 98 అడుగుల పొడవుండే ఈ బ్రిడ్జి ని 1982 లో మన ఇండియన్‌ ఆర్మీ నిర్మించింది.

Bailey bridge in Ladakh valley between the Dras and Suru rivers is the highest bridge in the world ... It is located in the Ladakh valley between the Dras and Suru rivers in the Himalayan mountains. The valley lies at an altitude of about 5 602 m (18,379 ft) above sea level on the India side of Kashmir.Called the Baily Bridge, it is only 30 metres (98 ft) long, and was built by the Indian Army in August 1982.

  • ==============================
 visit my website - > Dr.Seshagirirao.com